PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CFW AP లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌మీష‌న‌రేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : CFW AP
ఉద్యోగం : మిడ్ లెవ‌ల్ హెల్త్ ప్రొవైడ‌ర్
విద్యార్హ‌త‌: బీఎస్సీ న‌ర్సింగ్
ఖాళీలు : 3,393
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
వ‌య‌సు : 35 ఏళ్లు , బీసీ,ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ – 40 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 23-10-2021
చివ‌రి తేది : 6-11-2021
అధికారిక వెబ్ సైట్ : cfw.ap.nic.in

About Author