PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CGG లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్
ఉద్యోగం : జావా టీమ్ లీడ్
విద్యార్హత : బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ.
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 1-11-2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ : 30-11-2021
అధికారిక వెబ్ సైట్ : cgg.gov.in

About Author