PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CGG లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌రఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : సీజీజీ, హైద‌రాబాద్

ఉద్యోగం : ఫీల్డ్ లెవెల్ రీసోర్స్ ప‌ర్స‌న్

విద్యార్హ‌త : పీజీ

జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 13-1-2022

చివ‌రి తేది : 26-1-2022

అధికారిక వెబ్ సైట్ : cgg.gov.in

About Author