PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CGGలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీజీజీ, హైద‌రాబాద్.

ఉద్యోగం : లిన‌క్స్ – సిస్ట‌మ్ అడ్మినిస్ట్రేట‌ర్

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్,ఎంఎస్సీ, ఎంసీఏ.

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 25-3-2022

చివరి తేది : 31-3-2022

అధికారిక వెబ్ సైట్ : cgg.gov.in

About Author