PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CGG లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్, హైద‌రాబాద్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీజీజీ, హైద‌రాబాద్.

ఉద్యోగం : నాలెడ్జ్ మేనేజ‌ర్, సీనియ‌ర్ నాలెడ్జ్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ ఇన్ ఎక‌నామిక్స్, సోష‌ల్ సైన్సెస్, ప‌బ్లిక్ హెల్త్, డెవ‌ల‌ప్మెంట్, ఎడ్యుకేష‌న్, ఎండీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 30-4-2022

చివరి తేది : 15-5-2022

అధికారిక వెబ్ సైట్ : cgg.gov.in

About Author