PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CGG Hyderabad లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: సిజిజి హైద‌రాబాద్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్
ఉద్యోగం : జావా- సీనియ‌ర్ సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప‌ర్
ఖాళీలు : పేర్కొన‌లేదు.
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
విద్యార్హత : బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఈ, ఎంసీఏ, ఎంఎస్.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌రణ తేది : 9-8-2021
చివ‌రి తేది : 16-8-2021

అధికారిక వెబ్ సైట్ : cgg.gov.in.

About Author