PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CGG Hyderabad లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ హైద‌రాబాద్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : సీజీజీ , హైద‌రాబాద్
ఉద్యోగం : జావా- టీమ్ లీడ‌ర్
విద్యార్హత : ఏదైన గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి బీఈ, బీటెక్,ఎంటెక్, ఎంఎస్సీ, పీజీ డిప్లొమ‌,ఎంసీఏ ఉత్తీర్ణత‌
జీతం : నిబంధ‌న‌ల మేర‌కు
ఖాళీలు : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 24-8-2021

                  చివ‌రి తేది : 1-9-2021

అధికారిక వెబ్ సైట్ : cgg.gov.in

About Author