PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​: సెంట్రల్ గ‌వ‌ర్నమెంట్ హెల్త్ స్కీమ్ సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  సీజీహెచ్ఎస్
ఉద్యోగం :  స్టాఫ్ న‌ర్స్, ఫార్మాసిస్ట్.
విద్యార్హత :   10 వ‌త‌ర‌గ‌తి, 12 వ త‌గ‌ర‌తి, డిప్లొమ‌, బీఎస్సీ.
జీతం : రూ.18,000 – రూ.44,900 నెల‌కు
ఖాళీలు :  63
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  హైద‌రాబాద్, తెలంగాణ‌.
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం
ఎంపిక విధానం :  రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 9-12-2021
చివ‌రి తేది :  24-12-2021
అధికారిక వెబ్ సైట్ :  cghs.gov.in
అడ్రస్ : to the Office of the Additional Director, CGHS, E-2-C, Kendriya swasthya Bhawan, Prakash Nagar, Begumpet, Hyderabad – 500016

About Author