PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ గ్రౌండ్ వాట‌ర్ బోర్డ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సెంట్ర‌ల్ గ్రౌండ్ వాట‌ర్ బోర్డ్

ఉద్యోగం : స‌్టాఫ్ కార్ డ్రైవ‌ర్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి

జీతం : .19900-63200 నెలకు

ఖాళీలు : 24

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, డ్రైవింగ్ లైసెన్స్

దరఖాస్తు స్వీకరణ తేది : 18-12-2021

చివరి తేది : 3-2-2022

అడ్రస్ : Regional Director, Central Ground Water Board (CGWB), Ministry of Jal Shakti, Department of Water Resources, River Development & Ganga Rejuvenation, South Western Region, Bhujal Bhawan, 27th Main, 7th Cross, HSR Layout Sector-1, Bengaluru – 560102

అధికారిక వెబ్ సైట్ : cgwb.gov.in

About Author