PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CHESSలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ హై ఎన‌ర్జీ సిస్ట‌మ్స్ అండ్ సైన్సెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీహెచ్ఈఎస్ఎస్

ఉద్యోగం : గ‌్రాడ్యుయేట్ అప్రంటిస్, టెక్నిక‌ల్ అప్రంటిస్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఈ, బీటెక్.

జీతం : 8,000 – 9,000 నెలకు

ఖాళీలు : 25

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా.. ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 3-5-2022

చివరి తేది : 18-6-2022

అధికారిక వెబ్ సైట్ : drdo.gov.in

About Author