PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యురిటీ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీఐఎస్ఎఫ్

ఉద్యోగం : హెడ్ కానిస్టేబుల్

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి

జీతం : . .25500-81100 నెలకు

ఖాళీలు : 249

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 100

ఎంపిక విధానం : ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్, డాక్యుమెంటేష‌న్, ట్ర‌య‌ల్ టెస్ట్, ప్రొఫిసియ‌న్సీ టెస్ట్

దరఖాస్తు స్వీకరణ తేది : 20-12-2021

చివరి తేది : 31-3-2022

About Author