PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CISF లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రీయ‌ల్ సెక్యురిటీ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీఐఎస్ఎఫ్

ఉద్యోగం : కానిస్టేబుల్ \ ఫైర్

విద్యార్హ‌త : 12 వ త‌ర‌గ‌తి లేదా దానికి స‌మాన‌మైన విద్యార్హ‌త‌.

జీతం : . .21,700-69,100 నెలకు

ఖాళీలు : 1149

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్ – 100
ఎస్సీ, ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : ఫిజిక‌ల్ ఎఫిషియోన్సీ టెస్ట్, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్, రాత‌ప‌రీక్ష‌; క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్

దరఖాస్తు స్వీకరణ తేది : 29-1-2022

చివరి తేది : 4-3-2022

అధికారిక వెబ్ సైట్ : cisfrectt.in

About Author