PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CISFలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రీయ‌ల్ సెక్యురిటీ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీఐఎస్ఎఫ్

ఉద్యోగం : అసిస్టెంట్ స‌బ్ ఇన్ప్సెక్ట‌ర్, హెడ్ కానిస్టేబుల్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి

జీతం : 25500-92300 నెలకు

ఖాళీలు : 540

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ- ఉచితం
మిగిలిన వారికి – 100

ఎంపిక విధానం : పీఎస్టీ, సీబీటీ, డాక్యుమెంటేష‌న్, స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్.

దరఖాస్తు స్వీకరణ తేది : 26-9-2022

చివరి తేది : 26-10-2022

అధికారిక వెబ్ సైట్ : cisf.gov.in

About Author