PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CITD లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ :సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదీలోపు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్
ఉద్యోగం : అకౌంట్స్ అసిస్టెంట్, పర్చేస్ ఇంజినీర్.
విద్యార్హత : ఐటీఐ, సీఏ, డిప్లొమ‌, డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీడీటీ, ఎంఈ, ఎంటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్
ఖాళీలు : 13
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌
వ‌య‌సు : 25 నుంచి 60 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 30-10-2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ : 15-11-2021
అధికారిక వెబ్ సైట్ : citdindia.org

About Author