PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CMET లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ మెటీరియ‌ల్స్ ఫ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ టెక్నాల‌జీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సిఎమ్ఈటీ

ఉద్యోగం : చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : మాస్ట‌ర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ టెక్నాల‌జీ, సైన్స్.

జీతం : . .1,50,000 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 31-1-2022

చివరి తేది : 21-2-2022

అడ్రస్ : Centre For Materials For Electronics Technology (C-met) Ida Phase – Iii, Cherlapally, HCL (Po), Hyderabad – 500051

అధికారిక వెబ్ సైట్ : cmet.gov.in

About Author