PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CMET లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ మెటీరియ‌ల్స్ ఫ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ టెక్నాల‌జీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : సీఎమ్ఈటీ

ఉద్యోగం : ఎల‌క్ట్రీషియ‌న్

విద్యార్హ‌త : ఐటీఐ, డిప్లొమ ఇన్ ఎల‌క్ట్రిక‌ల్.

జీతం : 19,050 నెల‌కు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ రాత‌పరీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 8-4-2022

ఇంట‌ర్వ్యూ తేది : 12-4-2022

అధికారిక వెబ్ సైట్ : cmet.gov.in

About Author