PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Coal Indiaలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కోల్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కోల్ ఇండియా.

ఉద్యోగం : మేనేజ్మెంట్ ట్రైనీ.

విద్యార్హ‌త : బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంసీఏ.

జీతం : 50000-160000 నెలకు

ఖాళీలు : 1050

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 1180

ఎంపిక విధానం : గేట్ 2022, డాక్యుమెంట్ వెరిఫికేష‌ణ్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, ఇంటర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 23-6-2022

చివరి తేది : 22-7-2022

అధికారిక వెబ్ సైట్ : coalindia.in

About Author