PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Coal Indiaలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కోల్ ఇండియా లిమిటెడ్

ఉద్యోగం : మేనేజ్మెంట్ ట్రైనీ

విద్యార్హ‌త : కంపెనీ సెక్రెట‌రీ, డిగ్రీ, ఎల్ఎల్బీ, గ్రాడ్యుయేష‌న్, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ.

జీతం : 50000-180000 నెలకు

ఖాళీలు : 481

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
జ‌న‌ర‌ల్, ఓబీసీ – 1180

ఎంపిక విధానం : కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేష‌ణ్, ఇనిషియ‌ల్ మెడిక‌ల్ టెక్నాల‌జీ.

దరఖాస్తు స్వీకరణ తేది : 8-7-2022

చివరి తేది : 7-8-2022

అధికారిక వెబ్ సైట్ : coalindia.in

About Author