Coal India Limited లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తిగల వారు చివరి తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : కోల్ ఇండియా లిమిటెడ్
ఉద్యోగం : మేనేజ్ మెంట్ ట్రైనీ
ఖాళీలు : 588
విద్యార్హత : బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్.
వయసు : 30 ఏళ్లు ఉండాలి.
జీతం : రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు నెలకు
పనిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుం : జనరల్, బీసీ – 1180
ఎస్సీ,ఎస్టీ – ఉచితం
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 10-8-2021
చివరి తేది : 9-9-2021
అధికారిక వెబ్ సైట్ : coalindia.in