PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Cochin Shipyard లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కొచ్చిన్ షిప్ యార్డ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కొచ్చిన్ షిప్ యార్డ్

ఉద్యోగం : సీనియ‌ర్ షిప్ డ్రాఫ్ట్ మ్యాన్, అసిస్టెంట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమ‌, డిగ్రీ, బీఎస్సీ, గ్రాడ్యుయేష‌న్, పీజీ.

జీతం : 22500-77000 నెల‌కు

ఖాళీలు : 261

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 400

ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, ప్రాక్టిక‌ల్ టెస్ట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 14-5-2022

చివరి తేది : 6-6-2022

అధికారిక వెబ్ సైట్ : cochinshipyard.com

About Author