PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొచిన్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కొచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కొచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్.

ఉద్యోగం : అసిస్టెంట్ ఇంజినీర్.

విద్యార్హ‌త : డిప్లొమ ఇన్ ఇంజినీరింగ్.

జీతం : 51240 నెల‌కు

ఖాళీలు : 13

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 400

ఎంపిక విధానం : ఆన్ లైన్ ప‌రీక్ష‌, అనుభ‌వం, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 11-5-2022

చివ‌రి తేది : 6-6-2022

అధికారిక వెబ్ సైట్ : cochinshipyard.com

About Author