PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Cognizant లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాగ్నిజెంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కాగ్నిజెంట్

ఉద్యోగం : క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ వాయిస్.

విద్యార్హ‌త : బీకాం,బీబీఏ, ఎంబీఏ, ఎంకాం, ఏదైన డిగ్రీ.

జీతం : 3 ల‌క్ష‌లు సంవ‌త్స‌రానికి.

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : పూణే

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 4-4-2022

అధికారిక వెబ్ సైట్ : https://careers.cognizant.com/global/en

About Author