Collector & District Magistrate లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : చిత్తూరు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వా దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : చిత్తూరు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్
ఉద్యోగం : టైపిస్ట్, లైబ్రరియన్.
విద్యార్హత : 5,10,12 వ తరగతి, ఐటీఐ, డిప్లొమ, డిగ్రీ
జీతం : . 13,800 – 73,270 నెలకు
ఖాళీలు : 7
పనిచేయాల్సిన ప్రాంతం : చిత్తూరు
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 10-1-2022
చివరి తేది : 22-1-2022
అధికారిక వెబ్ సైట్ : chittoor.ap.gov.in
అడ్రస్ : Assistant Director, Welfare of Differently Abled, TG & Sr. Citizens, Ambedkhar Bhavan, New Collectorate, Chittoor.