కలెక్టరేట్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : హైదరాబాద్ కలెక్టరేట్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్.
ఉద్యోగం : సీఏఎస్.
విద్యార్హత : డిప్లొమ, డిగ్రీ, డీఎన్బీ.
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : 50
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 21-06-2022
చివరి తేది : 27-6-2022
అడ్రస్ : Programme Officer (HS&I), Hyderabad at 4th floor, Community Health center Khairathabad, Opposite to “Khairathabad Ganesh pandal” Khairathabad, Hyderabad
అధికారిక వెబ్ సైట్ : hyderabad.telangana.gov.in