PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Crisil లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క్రిసిల్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రితేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : క్రిసిల్ లిమిటెడ్.
ఉద్యోగం : సీనియ‌ర్ రీస‌ర్చ్ అన‌లిస్ట్, ఫైనాన్సియ‌ల్ మోడ‌లింగ్.
విద్యార్హ‌త : సీఏ, ఎంబీఏ, పీజీడీఎమ్
ఖాళీలు : పేర్కొన‌లేదు.
జీతం : పేర్కొన‌లేదు.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం: పూణే
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 14-9-2021
ఈమెయిల్ : shrutigupta17@Crisil Limited.com

About Author