PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Daikin India లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డైకిన్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు. ఏపీఎస్ఎస్డీసీ ద్వార ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తారు.

సంస్థ : డైకిన్ ఇండియా.

ఉద్యోగం : క్వాలిటీ\ప్రొడ‌క్ష‌న్.

విద్యార్హ‌త : డిప్లొమ (మెకానిక‌ల్\ఇన్స్ట్రూమెంటేష‌న్\ఎల‌క్ట్రిక‌ల్\ఆర్ఏసీ\ ఆటోమొబైల్)

జీతం : 1. 99 నుంచి 3.02 ల‌క్ష‌లు సంవ‌త్స‌రానికి.

ఖాళీలు : 50

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ట్రైనింగ్ రాజ‌స్థాన్.. పోస్టింగ్ శ్రీసిటి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ ( హెచ్ఆర్ రౌండ్ )

దరఖాస్తు స్వీకరణ తేది : 20-4-2022

చివరి తేది : 25-4-2022

అడ్ర‌స్ : Government polytechnic for minorities, nallapadu, Guntur, AP

కాంటాక్ట్ నెంబ‌ర్ : Ravi B – 63042 92828

అప్లికేష‌న్ ఫార‌మ్ : https://apssdc.in/industryplacements/

About Author