PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DCHS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ కోఆర్డినేట‌ర్ ఆఫ్ హాస్పిట‌ల్ స‌ర్వీస్ , నెల్లూరు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీసీహెచ్ఎస్

ఉద్యోగం : రేడియోగ్రాఫ‌ర్, థియేట‌ర్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, డిప్లొమ‌, బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎంఎస్సీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు , ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 300
ఓసీ – 500

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 9-4-2022

చివరి తేది : 15-4-2022

అడ్ర‌స్ : the APVVP Hospitals of S.P.S.R. Nellore District – Andhra Pradesh

అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in

About Author