PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DCPU లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ , ప్రకాశం వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : డిసిపియూ, ప్రకాశం.
ఉద్యోగం : న‌ర్స్, ఆయా.
ఖాళీలు : 12
జీతం : రూ.6,000 నుంచి రూ.20,000
విద్యార్హత : నిబంధ‌న‌ల ప్రకారం.
వ‌య‌సు : 18 నుంచి 35 ఏళ్లు.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ప‌్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 31-7-2021
చివ‌రి తేది : 10-8-2021

అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in

అడ్రస్ : the Project Director,
District Women and Child Development Agency,
Ongole,
Prakasam District

About Author