PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Deccan Fine Chemicals లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : డెక్క‌న్ ఫైన్ కెమిక‌ల్స్ సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు. ఏపీఎస్ఎస్డీసీ ద్వార పోస్టులు భ‌ర్తీ చేస్తారు.

సంస్థ : డెక్క‌న్ ఫైన్ కెమిక‌ల్స్

ఉద్యోగం : ప‌్రొడ‌క్ష‌న్ డిపార్ట్ మెంట్, ఆర్ అండ్ డి, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్ మెంట్

విద్యార్హ‌త : బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్, అన‌లిటిక‌ల్ కెమిస్ట్రీ.

జీతం : 19,477 – 20,019 నెలకు

ఖాళీలు : 150

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తుని

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 4-3-2022

చివరి తేది : 8-4-2022

అధికారిక వెబ్ సైట్ : https://apssdc.in/industryplacements/

మ‌రిన్ని వివ‌రాల‌కు :http://Mr. Bhaskar – 91822 88475 / 90001 02013 – Apssdc helpline : 9988853335

About Author