ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు
ఉద్యోగం : జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, హిందీ టైపిస్ట్
విద్యార్హత : 10వ తరగతి, డిప్లొమ, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ
జీతం : రూ.5200 నుంచి రూ.34800 నెలకు
ఖాళీలు : 97
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ – ఉచితం
మిగిలిన వారికి – 200
ఎంపిక విధానం : రాతపరీక్ష, స్కిల్ టెస్ట్
దరఖాస్తు స్వీకరణ : 3-12–2021
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేది : 15-1-2022
అధికారిక వెబ్ సైట్ : delhi.cantt.gov.in
అడ్రస్ : Principal Director, Defence estates, Southern Command, Near ECHS Polyclinic, Kondhwa Road, Pune (Maharashtra) – 411040