NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డెలాయిట్ లో జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ కార్పొరేట్ ప్రొఫెష‌న‌ల్ స‌ర్వీసెస్ అందించే సంస్థ డెలాయిట్… వివిధ పోస్టుల భ‌ర్తీ కోసం ఆన్ లైన్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. డెలాయిట్ సంస్థ.. అకౌంటింగ్ సేవ‌లు అందించే ప్రముఖ సంస్థల‌లో ఒక‌టి. డెలాయిట్ సంస్థకు ఇండియాతో పాటు లండ‌న్, యూకే లో కూడ బ్రాంచ్ లు ఉన్నాయి.
సంస్థ: డెలాయిట్
ఉద్యోగం: IDT-AM
విద్యార్హత‌: సీఏ
ఉద్యోగం అనుభవం: 0 నుంచి 2 సంవ‌త్సరాలు.
ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11-5-2021
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని సెలెక్షన్ విధానానికి ఆహ్వానిస్తారు. రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్కష‌న్ ఉంటుంది.

అధికారిక వెబ్ సైట్: https://jobsindia.deloitte.com/job/Delhi-IDT-AM-Delhi/4026844/?source=Indeed

About Author