Deloitte లో ఉద్యోగాలు
1 min read
As used in this document, "Deloitte" means Deloitte LLP. Please see www.deloitte.com/us/about for a detailed description of the legal structure of Deloitte LLP and its subsidiaries. Certain services may not be available to attest clients under the rules and regulations of public accounting. (PRNewsFoto/Deloitte)
పల్లెవెలుగువెబ్: డెలాయిట్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.సంస్థ : డెలాయిట్
ఉద్యోగం : అనలిస్ట్-జీఎఫ్ఎస్-కలెక్షన్స్
విద్యార్హత : బీకాం
జీతం : . పేర్కొనలేదు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు స్వీకరణ తేది : 14-12-2021
అధికారిక వెబ్ సైట్ : https://jobsindia.deloitte.com/