ఢెలాయిట్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ ఐటీ సంస్థ డెలాయిట్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డెలాయిట్
ఉద్యోగం : మెర్జర్ అండ్ అక్విజిషన్ పొజిషన్
విద్యార్హత : సీఏ, సీఏఇంటర్, బీకాం, ఎంకాం.
జీతం : 1,00,000 – 4,00,000 సంవత్సరానికి
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : థానే.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు స్వీకరణ తేది : 1-3-2022
మెయిల్ : @[email protected]
మొబైల్ : +91 8080136548
అధికారిక వెబ్ సైట్ : https://www2.deloitte.com/global/en/careers/job-search.html