DFCCIL లో జాబ్స్
1 min read
పల్లెవెలుగు వెబ్: డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు చివరి తేదిలోపు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేయాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించగలరు.
సంస్థ: డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ఉద్యోగం: ఎగ్జిక్యూటివ్, మేనేజర్
ఖాళీలు: 1072
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
జీతం: రూ.25,000 నుంచి రూ.1,60,000
పని చేయాల్సిన ప్రాంతం: ఇండియాలో ఎక్కడైన
విద్యార్హత: డిప్లొమ, 10 వతరగతి, డిగ్రీ, పీజీడీఎమ్ఏ, ఎమ్బీఏ.
వయోపరిమితి: జూనియర్ ఎగ్జిక్యూటివ్ – 18 నుంచి 30 ఏళ్లు
జూనియర్ మేనేజర్ – 18 నుంచి 27
దరఖాస్తు రుసుం: జూనియర్ మేనేజర్- 1000
ఎగ్జిక్యూటివ్ – 900
ఎస్సీ,ఎస్టీ, పీహెచ్- ఉచితం
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: 24-4-2021
చివరితేది : 23-5-2021
అధికారిక వెబ్ సైట్ : www.dfccil.com