PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DGCAలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డైరెక్టర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్‌ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : డైరెక్టర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్
ఉద్యోగం : క‌న్సల్టెంట్
విద్యార్హ‌త : డిగ్రీ, బీఈ, బీటెక్
ఖాళీలు : 27
జీతం : రూ.75,000 నెల‌కు
వ‌య‌సు : 63 ఏళ్లలోపు ఉండాలి.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 19-8-2021
చివ‌రి తేది : 3-9-2021

అధికారిక వెబ్ సైట్ : dgca.nic.in

About Author