PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

District Hospital లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ హాస్పిట‌ల్, తెనాలి వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డిస్ట్రిక్ట్ హాస్పిట‌ల్, తెనాలి.

ఉద్యోగం : రీస‌ర్చ్ సైంటిస్ట్, రీస‌ర్చ్ అసిస్టెంట్స్

విద్యార్హ‌త : 10, 12 వ త‌ర‌గ‌తి, డిగ్రీ, ఎంఎస్సీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంఎల్టీ.

జీతం : .12,000 – 65,000 నెలకు

ఖాళీలు : 15

ప‌నిచేయాల్సిన ప్రాంతం : గుంటూరు, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్

దరఖాస్తు స్వీకరణ తేది : 8-1-2022

చివరి తేది : 12-1-2022

అడ్ర‌స్ : O/o Medical Superintendent, Dist Hospital, Tenali, Guntur Dist

అధికారిక వెబ్ సైట్ : guntur.ap.gov.in

About Author