PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMEలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్, తెలంగాణ‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : డీఎమ్ఈ

ఉద్యోగం : అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ప్రొఫెస‌ర్.

విద్యార్హ‌త : ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, పీజీ.

జీతం : 55,000 – 1,90,000 నెల‌కు

ఖాళీలు : 27

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-6-2022

ఇంట‌ర్వ్యూ తేది : 8-6-2022

అధికారిక వెబ్ సైట్ : dme.telangana.gov.in

About Author