PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DME AP లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డిపార్ట్ మెంట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ ఆంధ్రప్రదేశ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : డిపార్ట్ మెంట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్
ఉద్యోగం : అసిస్టెంట్ ప్రొఫెస‌ర్స్
ఖాళీలు : 49
విద్యార్హ‌త : ఎండీ, ఎమ్ఎస్, ఎండీఎస్, డిఎమ్, డిఎన్ బి, ఎమ్ సిహెచ్.
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
వ‌య‌సు : 42 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు రుసుం : బిసి, ఓసి – 1500
ఎస్సీ, ఎస్టీ – 1000

ఎంపిక విధానం : పిజి డిగ్రీ, సూప‌ర్ స్పెషాలిటీ ఎగ్జిమినేష‌న్ లో మార్కుల ఆధారంగా
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 27-7-2021
చివరి తేది : 11-8-2021

అధికారిక వెబ్ సైట్ : dme.ap.nic.in

About Author