PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DME AP లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్, ఏపీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఎమ్ఈ ఏపి.

ఉద్యోగం : అసిస్టెంట్ ప్రొఫెస‌ర్.

విద్యార్హ‌త : ఎండీ\ఎంఎస్\ఎండీఎస్\డీఎం\సీహెచ్\డీఎన్బీ.

జీతం : 92,000 నెలకు

ఖాళీలు : 59

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌వాడ‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, – 1000
ఓసీ,బీసీ – 1500

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 29-6-2022

చివరి తేది : 13-7-2022

అధికారిక వెబ్ సైట్ : dme.ap.nic.in

About Author