PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DME AP లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : డీఎంఈ, ఏపీ

ఉద్యోగం : అసిస్టెంట్ ప్రొఫెస‌ర్.

విద్యార్హ‌త : ఎండీ,ఎంఎస్, ఎండీఎస్, డీఎం, ఎంహెచ్, డీఎన్బీ,

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 622

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఓసీ – 1500
ఎస్సీ,ఎస్టీ, బీసీ- 1000

ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా.

దరఖాస్తు స్వీకరణ తేది : 6-8-2022

చివరి తేది : 20-8-2022

అధికారిక వెబ్ సైట్ : dme.ap.nic.in

About Author