DMHOలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ అండ్ ఆఫీసర్ అనంతపురం సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డిఎమ్ హెచ్ వో , అనంతపురం.
ఉద్యోగం : పారా మెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్
ఖాళీలు : 16
జీతం : రూ.15000
విద్యార్హత : 12 వ తరగతి
పనిచేయాల్సిన ప్రాంతం : అనంతపురం
వయసు : 18 నుంచి 42 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తు రుసుం : ఆన్ లైన్ ద్వార చెల్లించాలి.
జనరల్ – 300
ఎస్సీ,ఎస్టీ,బీసీ – 200
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 15-7-2021
చివరి తేది : 21-7-2021
అధికారిక వెబ్ సైట్ : ananthapuramu.ap.gov.in