DMHO లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : DMHO అనంతపురం వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్హెచ్వో అనంతపురం
ఉద్యోగం : స్పెషలిస్ట్ డాక్టర్
విద్యార్హత : ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ, ఎమ్ఎస్, డీఎల్వో.
జీతం : రూ.1,10,000 నెలకు
ఖాళీలు : 99
పనిచేయాల్సిన ప్రాంతం : అనంతపురం, ఏపీ
దరఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ : 14-11-2021
చివరి తేది : 19-11-2021
అధికారిక వెబ్ సైట్ : ananthapuramu.ap.gov.in