PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ హెల్త్ ఆఫీస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఎమ్ హెచ్వో, శ్రీకాకుళం

ఉద్యోగం : కార్డియాల‌జిస్ట్, సైకాల‌జిస్ట్

విద్యార్హ‌త : డిప్లొమ, ఎంబీబీఎస్, ఎండీ, ఎంఫిల్

జీతం : .నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 21

ప‌నిచేయాల్సిన ప్రాంతం : శ్రీకాకుళం, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 7-1-2022

చివరి తేది : 13-1-2022

అధికారిక వెబ్ సైట్ : srikakulam.ap.gov.in

About Author