DMHO లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్, నెల్లూరు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, నెల్లూరు.
ఉద్యోగం : మెడికల్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్.
విద్యార్హత : డిప్లొమ, డీఫార్మా, బీఎస్సీ, ఎంబీబీఎస్.
జీతం : 19,019 – 53,495 నెలకు
ఖాళీలు : 31
పనిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : బీసీ,ఎస్సీ, ఎస్టీ – 300
ఓసీ – 500
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా.
అడ్రస్ : O/o District Medical & Health Officer, Nellore.
దరఖాస్తు స్వీకరణ తేది : 13-5-2022
చివరి తేది : 18-5-2022
అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in