DMHOలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : డీఎమ్ హెచ్వో, వెస్ట్ గోదావరి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదీలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ: డీఎమ్ హెచ్వో, వెస్ట్ గోదావరి
ఉద్యోగం : ల్యాబ్ టెక్నీషియన్, డీఈవో.
ఖాళీలు : 12
విద్యార్హత : పదో తరగతి, 12 తరగతి, డిప్లొమ, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, ఎమ్ఎల్టీ, పీజీడీసీఏ.
జీతం : నిబంధనల ప్రకారం
పనిచేయాల్సిన ప్రాంతం : వెస్ట్ గోదావరి, ఏపీ.
వయసు : 42 నుంచి 47 ఏళ్లు
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం: ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 20-10-2021
చివరి తేది : 22-10-2021
అధికారిక వెబ్ సైట్ : westgodavari.ap.gov.in
అడ్రస్: O/o District Medical & Health Officer, Eluru