PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస్, కృష్ణా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : డీఎమ్ హెచ్వో
ఉద్యోగం : స్పెష‌లిస్ట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్
విద్యార్హ‌త : ఎంబీబీఎస్, పీజీ, డిగ్రీ, డిప్లొమ‌, డీఎన్బీ.
జీతం : రూ.1,10,000 నెల‌కు
ఖాళీలు – 9
ప‌నిచేయాల్సిన ప్రాంతం : కృష్ణా, ఏపీ.
ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 25-10-2021
ఇంట‌ర్వ్యూ తేది :31-10-2021
అధికారిక వెబ్ సైట్ : krishna.ap.gov.in
అడ్రస్ : O/o District Medical & Health Office, Krishna, Machilipatnam

About Author