PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO లో ఉద్యోగాలు.. 71 ఖాళీలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డీఎమ్ హెచ్వో, ఖ‌మ్మం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఎమ్ హెచ్వో, ఖ‌మ్మం.

ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : ఎంబీబీఎస్.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 71

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఖ‌మ్మం, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 22-4-2022

చివరి తేది : 29-4-2022

అడ్రస్ : the O/o. DMHO Khammam – Telangana

అధికారిక వెబ్ సైట్ : khammam.telangana.gov.in

About Author