PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO అనంత‌పూర్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డీఎమ్ హెచ్వో , అనంత‌పురం వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌లవారు చివ‌రి తేదీలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, అనంత‌పురం
ఉద్యోగం : స్పెష‌లిస్ట్ ఎంఓ ఓబిజి, డీఆర్టీబీ కౌన్సిల‌ర్
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిగ్రీ, డిప్లొమ‌, ఎంబీబీఎస్, ఎండీ
ఖాళీలు : 17
జీతం : రూ.12,000 నుంచి రూ.1,10,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : అనంత‌పురం
వ‌య‌సు : 42 నుంచి 50 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓసీ – 300
ఎస్సీ, ఎస్టీ, బీసీ – 200
ఎంపిక విధానం : రాత‌పరీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 20-9-2021
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది : 25-9-2021
అధికారిక వెబ్ సైట్ : ananthapuramu.ap.gov.in
అడ్ర‌స్ : DM&HO, Ananthapuramu district

About Author