PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO అనంత‌పురంలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ హెల్త్ ఆఫీస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : డీఎమ్ హెచ్వో, అనంత‌పురం.

ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : ఎంబీబీఎస్ డిగ్రీ.

జీతం : 53,495 నెల‌కు.

ఖాళీలు : 6

ప‌నిచేయాల్సిన ప్రాంతం : అనంత‌పురం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 29-04-2022

చివరి తేది : 5-5-2022

అడ్ర‌స్ : O/o District Medical and Health Officer, Ananthapuramu

అధికారిక వెబ్ సైట్ : ananthapuramu.ap.gov.in

About Author