PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO East Godavari లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డీఎమ్ హెచ్వో , ఈస్ట్ గోదావ‌రి వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అర్హత గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్య్వూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, ఈస్ట్ గోదావ‌వ‌రి

ఉద్యోగం : సైకియాట్రిస్ట్, స్టాఫ్ న‌ర్స్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిప్లొమ‌, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, బీఎస్సీ న‌ర్సింగ్.

ఖాళీలు : 105

జీతం : 12,000 నుంచి 1,10,000

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఈస్ట్ గోదావ‌రి, ఏపీ

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 1-9-2021

వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది : 15-9-2021

అధికారిక వెబ్ సైట్ : eastgodavari.ap.gov.in

అడ్రస్ : O/o DM&HO., EG Kakinada

About Author